పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. అనంతరం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటన చేసే అవకాశం ఉంది.
Ponguleti Srinivas Reddy and Jupalli Krishna Rao will meet Rahul Gandhi. After that, there is a possibility that he will announce that he is joining the Congress.